Bandla Ganesh vs Vijaya Sai Reddy : వార్డ్ మెంబర్‌గా గెలిచి చూపించు..! | Oneindia Telugu

2022-04-17 52

Bandla Ganesh comments continues on YSRCP MP Vijaya Sai Reddy in Twitter. Both are exchanges words on Social media with Highly Serious note. Bandla Ganesh challenges YSRCP MP Vijay Saireddy
#bandlaganesh
#vijaysaireddy
#ysrcp
#andhrapradesh
#ysjagan
#APCMJagan
#TDP
#ChandrababuNaidu
#pawankalyan
#andhrapradesh

నిర్మాత బండ్ల గణేష్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య సోషల్ మీడియా వార్ తీవ్రంగా కొనసాగుతున్నది. వైఎస్ జగన్ పక్కన చేరి.. అధికారాన్ని, రాజ్యసభ పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా ముగిసింది. ఇక ఆయన వైజాగ్‌లో ఎవరైనా వార్డ్ మెంబర్‌ను గానీ.. లేదా ఎమ్మెల్యేను గానీ రాజీనామా చేయించి.. గెలవమని చెప్పండి. అప్పుడు ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది అంటూ బండ్ల గణేష్ సవాల్ విసిరాడు.